SBIF Scholarship Program : పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఎస్‌బీఐఎఫ్ ఆర్థిక సాయం.. స్కాలర్‌షిప్‌కు అర్హులు వీరే..
» అర్హత: ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివి ఉండాలి. డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎంలలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.
» గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం రూ.3లక్షలు మించకూడదు.
స్కాలర్‌షిప్ వివరాలు
» ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ.15,000.
» అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.50,000
» పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.70,000.
» ఐఐటీ విద్యార్థులకు రూ.2,00,000.
» ఐఐఎం(ఎంబీఏ/పీజీడీఎం) విద్యార్థులకు రూ.7.50 లక్షలు.
» ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికచేస్తారు. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా స్కాలర్‌షిప్ మొత్తాన్ని జమ చేస్తారు. ఇది వన్‌టైమ్ స్కాలర్‌షిప్ మాత్రమే.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్/మొబైల్ నంబర్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.10.2024.
» వెబ్‌సైట్: www.sbifashascholarship.org
Tags
- higher education
- Poor Students
- Scholarship Program
- sixth to pg students
- SBI Asha Foundation
- SBI Scholarship Program
- scholarship exam for students
- online applications
- one time scholarship
- sixth to inter students
- ug and pg students scholarship
- ITI Students scholarship
- Education News
- Sakshi Education News
- SBI Scholarship Program 2024
- students scholarships 2024
- SBI Asha Scholarship 2024
- StateBankOfIndiaFoundation
- SBIFScholarship
- FinancialAssistance
- EducationSupport
- ScholarshipsForStudents
- StudentAid
- EducationalFunding
- TalentSupport
- StudentFinancialHelp
- PromoteEducation
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024