Skip to main content

ICAI CA Foundation Results Out- చార్టర్డ్ అకౌంటెన్సీ ఫౌండేషన్ ఫలితాలు వచ్చేశాయి, ఇలా చెక్‌ చేసుకోండి

ICAI CA Foundation Results Out ICAI CA Foundation Results 2023 out icai ca foundation results 2023 direct link

చార్టెర్డ్‌ అకౌంటెన్సీ(CA) ఫౌండేషన్‌ 2023 ఫలితాలు వెల్లడయ్యాయి. గతేడాది డిసెంబర్‌-జనవరిలో జరిగిన పరీక్షా ఫలితాలను ఫ్రకటించారు. విద్యార్థులు రూల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఫలితాల కోసం సైట్‌ iccai.nic.in అనే వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి. 


ICAI (CA) ఫౌండేషన్ ఫలితాలను ఎలా చూడాలి?
1. ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ https://icai.nic.in/caresult/ ను క్లిక్‌ చేయండి.
2. హోమ్‌ పేజ్‌లో కనిపిస్తున్నCA ఫౌండేషన్‌ రిజల్ట్‌ అని ఉన్న లింక్‌ను క్లిక్‌ చేయండి.
3. మీ రూల్‌ నెంబర్‌, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో లాగిన్‌ అవ్వండి.
4. రిజల్ట్‌ని చెక్‌చేసుకొని సేవ్‌ చేసుకోండి.
మరిన్ని వివరాల కోసం https://icai.nic.in/caresult/foundation/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి. 

Published date : 08 Feb 2024 04:08PM

Photo Stories