SSC Constable Key: కానిస్టేబుల్ ప్రిలిమినరీ కీ విడుదల, ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ నియామక రాత పరీక్ష (CBT) ప్రాథమిక కీ విడుదల అయ్యింది. అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ అందుబాటులో ఉంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రూల్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి ప్రిలిమినరీ కీ ని చెక్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు.
మొత్తం ఎన్ని పోస్టులంటే..
అనంతరం ఏప్రిల్ చివర్లో లేదా మే నెలలో తుది కీతో పాటు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 23,347 పురుషులు, 2,799 మహిళా కేటగిరీలో భర్తీ చేయనున్నారు. ssc కానిస్టేబుల్ పరీక్షలకు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఆన్సర్ కీ కోసం https://ssc.digialm.com/EForms/configuredHtml/2207/87626/login.html డైరెక్ట్ లింక్‌ను క్లిక్ చేయండి.
Tags
- SSC Constable GD
- SSC Constable GD Final Result
- SSC Constable GD Result
- ssc constable
- SSC GD constable
- ssc gd constable recruitment process
- Staff Selection Commission
- CentralArmedForcesConstable
- Recruitment
- WrittenTest
- CBT
- PreliminaryKey
- answerkey
- SSC
- OfficialWebsites
- RuleNumber
- Password
- Objections
- OnlineSubmission
- Sakshi Education Updates