TGPSC Provisional Selection List: టీజీపీఎస్సీ ఉద్యోగాల అర్హుల జాబితా విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్‌వైజర్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది.
ఎలక్ట్రికల్ కేటగిరీలో 50 పోస్టులు, మెకానికల్ కేటగిరీలో 97 పోస్టులకు టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ జాబితాలు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు కార్యదర్శి నవీన్‌నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Job Opportunities In Abroad: విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 04 Dec 2024 12:26PM
Tags
- TGPSC
- provisional selection list
- provisional selection list released
- Assistant Engineer Posts
- Municipal Assistant Engineer
- municipal assistant engineer posts
- Technical Officer Posts
- junior technical officers posts
- TGPSC Provisional Selection List of engineers
- TGPSC Job Eligibility List Released
- Government Jobs
- Telangana Government Jobs
- Government jobs recruitment
- government job recruitment 2024 latest news
- telangana public service commission
- Government job qualifications
- Telangana PSC posts