RRB ALP Vacancy Increased: శుభవార్త.. భారీగా పెరిగిన అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు..
![RRB Bhopal Official Announcement RRB Recruitment 2024 Update Railway Recruitment Board Job Increase Announcement RRB ALP Vacancy Increases ALP Vacancies To 18,799 From 5,696 RRB Assistant Loco Pilot Recruitment Notification](/sites/default/files/images/2024/06/20/rail-jobs-1718876833.jpg)
గత జనవరిలో వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 5,696 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు.
తాజాగా ఆ ఖాళీలను భారీగా పెంచుతున్నట్లు ఆర్ఆర్బీ భోపాల్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 18,799 ఏఎల్పీ పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1(CBT-1), సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 వేతనం ఉంటుంది.
ప్రస్తుతం పోస్టుల వివరాలు ఇవే..
రైల్వే జోన్ మొదట ప్రకటించిన ఖాళీలు పెరిగిన ఖాళీల సంఖ్య
సెంట్రల్ రైల్వే 535 1786
ఈస్ట్ సెంట్రల్ రైల్వే 76 76
ఈస్ట్ కోస్ట్ రైల్వే 479 1595
ఈస్టర్న్ రైల్వే 415 1382
నార్త్ సెంట్రల్ రైల్వే 241 802
నార్త్ ఈస్టర్న్ రైల్వే 43 143
నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే 129 428
నార్తర్న్ రైల్వే 150 499
నార్త్ వెస్టర్న్ రైల్వే 228 761
సౌత్ సెంట్రల్ రైల్వే 585 1949
సౌత్-ఈస్త్ సెంట్రల్ రైల్వే 1192 3973
సౌత్ ఈస్టర్న్ రైల్వే 300 1001
సదరన్ రైల్వే 218 726
సౌత్ వెస్టర్న్ రైల్వే 473 1576
వెస్ట్ సెంట్రల్ రైల్వే 219 729
వెస్ట్రర్న్ రైల్వే 413 1376
మొత్తం ఖాళీలు 5,696 18,799
Tags
- Railway Recruitment Board
- ALP Jobs
- Assistant Loco Pilot
- RRB
- RRB ALP Recruitment 2024
- RRB ALP Notification
- Assistant Loco Pilot Jobs
- RRB ALP Vacancies
- ALP Vacancies Increased
- Indian Railways Recruitment
- RRB recruitment
- Recruitment
- latest jobs in 2024
- sakshi education job notifications
- Railway Recruitment Board
- RRB Bhopal
- RRB Recruitment 2024
- Vacancies increase
- railway jobs