Skip to main content

IIPE Jobs: డిగ్రీ అర్హతతో ఐఐపీఈ, విశాఖపట్నంలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (IIPE) నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Non teaching jobs in IIPE Visakhapatnam with degree qualification

మొత్తం పోస్టులు: 03
పోస్టుల వివరాలు:

  • సూపరింటెండెంట్‌ – 01
  • అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ – 02

అర్హత: పోస్టుకు అనుగుణంగా సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ – 50 ఏళ్లు లోపు
  • అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ – 40 ఏళ్లు లోపు

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష
  • ట్రేడ్ టెస్ట్
  • కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
  • ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2025

అధికారిక వెబ్‌సైట్: iipe.ac.in
>> BOI Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 180 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 20 Mar 2025 05:18PM

Photo Stories