AAI Jobs: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 జీతం!
Sakshi Education
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 83.
పోస్టుల వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఫైర్ సర్వీసెస్)–13, జూనియర్ ఎగ్జిక్యూటివ్(హ్యూమన్ రిసోర్సెస్)–66, జూనియర్ ఎగ్జిక్యూటివ్(అఫిషియల్ లాంగ్వేజ్)–04.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 18.03.2025 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్‌ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.03.2025
వెబ్‌సైట్: https://www.aai.aero
>> BEL Job: బెల్, బెంగళూరులో సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,20,000 జీతం!
![]() ![]() |
![]() ![]() |

Published date : 24 Feb 2025 06:06PM
Tags
- Airports Authority
- 83 Junior Executive Jobs
- AAI Recruitment 2025 Apply Online
- AAI Junior Executive Recruitment 2025
- AAI Recruitment 2025 Out for 83 Junior Executive Vacancy
- Airports Authority of India Recruitment 2025
- Airports Authority Of India Vacancy
- AAI Junior Executive Syllabus
- Airport Authority of India Junior Executive
- Jobs
- latest jobs