Job Interview: ఎలాంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం.. నెలకు రూ. 20 వేల జీతం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(APSSDC).. నిరుద్యోగులకు జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా వాక్- ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాన్ని పొందొచ్చు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Interview Job Mela For Freshers

మొత్తం పోస్టులు: 130
విద్యార్హత: టెన్త్/ ఇంటర్/ ఐటీఐ/ డిగ్రీ/
వయస్సు: 35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 16,000/-20,000/-
Jobs For Unemployed Youth: గుడ్‌న్యూస్.. 60 పోస్టులు, జీతం రూ.2,00,000/-
ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 04, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ, నంద్యాల.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 31 Jan 2025 03:49PM
Tags
- Walk In Recruitment Drive 2025
- Walk In Recruitment Drive 2025 for Freshers
- AP Walk in Recruitment Drive 2025 for Freshers
- AP Walk in Recruitment Drive 2025
- Nandyal District Job Drive
- Nandyal District Mega Job Fair
- Nandyal District News
- Nandyal District Latest News
- Nandyal district
- Walk-ins in Nandyal District
- Nandyal District Mega Job Mela
- AP Local Jobs
- Andhra Pradesh Local Jobs
- Jobs 2025
- job interview
- job interviews latest
- Job Interviews
- latest job interviews
- direct job interviews