518 Vacancies In Bank of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
Sakshi Education
బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 518 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.