Skip to main content

ECET and PGECET 2022: పరీక్ష తేదీలు ఇవే..

జూలై 13న జరగాల్సిన తెలంగాణ ECET పరీక్ష వర్షాల కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.
ECET and PGECET 2022
ఈసెట్ & పీజీఈసెట్ పరీక్ష తేదీలు ఇవే..

ఈ పరీక్షను తిరిగి ఆగస్టు 1న నిర్వహిస్తున్నట్టు లింబాద్రి తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, సాయంత్రం 3–6 గంటల మధ్య మరో సెషన్‌ ఉంటుందన్నారు. ఇదేవిధంగా TS PGECET ఆగస్టు 2 నుంచి 5 వరకు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఒక సెషన్, సాయంత్రం 2–4 గంటల వరకు మరో సెషన్‌ ఉంటుందని చెప్పారు. 

చదవండి: 

Published date : 20 Jul 2022 03:51PM

Photo Stories