Skip to main content

NLC Recruitment 2024: ఎన్‌ఎల్‌సీలో 239 ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

నైవేలి(తమిళనాడు)లోని నైవేలి లిగ్నైట్‌ కా­ర్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ).. ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Industrial Trainee Job Advertisement   Application Process for Industrial Trainee Position  NLC Recruitment 2024 For Industrial Trainee Jobs   Naiveli Lignite Corporation Limited Headquarters

మొత్తం పోస్టుల సంఖ్య: 239
పోస్టుల వివరాలు: ఇండస్ట్రియల్‌ ట్రైనీ/ఎస్‌ఎంఈ–టెక్నికల్‌(ఓ–ఎం)–100, ఇండస్ట్రియల్‌ ట్రైనీ(మైన్స్‌ అండ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌)–139.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: గరిష్ట వయో పరిమితి యూఆర్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 37ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులు 40 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 42 ఏళ్లకు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు ఇండస్ట్రియల్‌ ట్రైనీ/ఎస్‌ఎంఈ అండ్‌ టెక్నికల్‌(ఓ–ఎం) అభ్యర్థులకు రూ.18,000 నుంచి రూ.22,000, ఇండస్ట్రియల్‌ ట్రైనీ(మైన్స్‌ అండ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌) అభ్యర్థులకు రూ.14,000 నుంచి రూ.18,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 20.03.2024
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది: 19.04.2024.

వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/new_website/index.htm

చదవండి: RRB Job Notification 2024: రైల్వేలో 9,144 టెక్నీషియన్‌ పోస్ట్‌లు.. పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 19 Mar 2024 05:55PM

Photo Stories