Skip to main content

UPSC CSAT Exam 2022: విద్యార్థులకు ఉచిత సివిల్స్‌ కోచింగ్‌

Free Civils‌ Coaching‌

తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమ విభాగానికి చెందిన తెలంగాణ స్టేట్‌ మైనారిటీస్‌ స్టడీ సర్కిల్‌ అండ్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి యూపీఎస్సీ సీశాట్‌–2022 కోసం ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హతలు: జనరల్‌/ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 09.09.2021
స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది: 26.09.2021

వెబ్‌సైట్‌: http://www.tmreis.telangana.gov.in/

Last Date

Photo Stories