Skip to main content

Admissions in TTWR: టీటీడబ్ల్యూఆర్, అశోక్‌నగర్‌ సైనిక్‌ స్కూల్‌లో ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

TTWR Sainik school Ashok Nagar

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌).. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్‌ జిల్లా, అశోక్‌నగర్‌లో బాలుర సైనిక స్కూల్‌ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ), ఇంటర్మీడియట్‌(ఎంపీసీ–రాష్ట్ర సిలబస్‌)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: ఆరో తరగతి(సీబీఎస్‌ఈ), ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం (ఎంపీసీ–రాష్ట్ర సిలబస్‌).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 20.01.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.02.2022

వెబ్‌సైట్‌: http://www.tgtwgurukulam.telangana.gov.in/

చ‌ద‌వండి: Admissions in NIT Rourkela: నిట్, రూర్కెలాలో ఎంబీఏ ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

Last Date

Photo Stories