Skip to main content

NBE NEET SS 2022: ఎన్‌బీఈ–నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ–2022 ప్రవేశాలు

nbe neet ss 2022 notification

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్‌–ఎస్‌ఎస్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–సూపర్‌ స్పెషాలిటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకి వివిధ సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో(డీఎం/ఎంసీహెచ్‌) ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ)తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.08.2022
పరీక్ష తేదీ: 2022 సెప్టెంబర్‌ 01, 02.

వెబ్‌సైట్‌: https://nbe.edu.in

Last Date

Photo Stories