Skip to main content

Admissions in NIMS Hyderabad: నిమ్స్‌ హైదరాబాద్‌లో ఎంపీటీ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. 2023 విద్యా సంవత్సరానికి సంబం«ధించి ఎంపీటీ కోర్సులో ప్రవేశానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
MPT Admissions in NIMS Hyderabad

కోర్సు వివరాలు
మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ–15 సీట్లు. స్పెషాలిటీ: మస్క్యులోస్కెలెటల్‌ సైన్సెస్, కార్డియోవాస్కులర్‌ అండ్‌ పల్మనరీ సైన్సెస్, న్యూరోసైన్సెస్‌.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: బీపీటీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 22ఏళ్ల నుంచి 35 ఏళ్ల మ«ధ్య ఉండాలి.

చదవండి: Andhra Pradesh Jobs: 434 స్టాఫ్‌ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.10.2023
ప్రవేశ పరీక్ష తేది: 02.11.2023.

వెబ్‌సైట్‌: https://nims.edu.in/

Last Date

Photo Stories