Skip to main content

Admission in NIMS Hyderabad: నిమ్స్‌ హైదరాబాద్‌లో సర్టిఫికేట్‌ కోర్సులో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌.. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ట్రాన్స్‌ప్లాంట్‌ కోఆర్డినేటర్‌ ప్రోగ్రామ్‌ సర్టిఫికేట్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Certificate Courses at NIMS Hyderabad,Nizam Institute of Medical Sciences

మొత్తం సీట్ల సంఖ్య: 04;
కోర్సు వ్యవధి: ఏడాది.
అర్హత: బీఎస్సీ(నర్సింగ్‌/సైకాలజీ/లైఫ్‌ సైన్సెస్‌/డయాలసిస్‌ టెక్నాలజీ), ఎంబీబీఎస్, ఎండీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

చ‌ద‌వండి: Paramedical Admissions: డా.వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్, విజయవాడలో బీఎస్సీ పారామెడికల్‌ ప్రవేశాలు

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.10.2023

వెబ్‌సైట్‌: https://nims.edu.in/

Last Date

Photo Stories