Admission in NSIC: ఎన్‌ఎస్‌ఐసీ టెక్నికల్ సర్వీసెస్ సెంటర్, న్యూఢిల్లీలో ప్రవేశాలు
న్యూఢిల్లీలోని ది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐసీ).. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు: మాస్టర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ టూల్ డిజైన్ అండ్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఎంసీటీడీఎం); కోఆర్డినేట్ మెజరింగ్ మెషిన్(సీఎంఎం); మాస్టర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ సీఎన్‌సీ టెక్నాలజీ; క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్‌స్పెక్షన్(మెకానికల్); అడ్వాన్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ సీఎన్‌సీ మెషినింగ్; రీఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్.
అర్హత: ప్రోగ్రాములని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఎంపికచే స్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 20.01.2022
వెబ్‌సైట్: https://www.nsic.co.in/
చదవండి: Admission in NIELIT: నీలిట్, హరిద్వార్‌లో ఆన్‌లైన్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు