Skip to main content

Admissions in AP Model Schools: ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలు..

Admissions in AP Model Schools

అమరావతిలోని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ కార్యాలయం.. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న 164 మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: 2020–21, 2021–22లో ఐదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఓసీ/బీసీ విద్యార్థులు 01.09.2010–31.08.2012 మధ్య; ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 01.09.2008 నుంచి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: లాటరీ, రిజర్వేషన్‌ రూల్స్‌ ప్రకారం ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.06.2022

వెబ్‌సైట్‌: https://apms.apcfss.in

Last Date

Photo Stories