Skip to main content

Metamind Academy: నీట్‌ ఉచిత మెంటార్‌ షిప్‌ టెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్‌–2024కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత మెంటార్‌ షిప్‌ టెస్ట్‌ సిరీస్‌ అందిస్తున్న మెటామైండ్‌ అకాడమీ పోస్టర్‌ను తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జూన్‌ 4న ఆవిష్కరించారు.
Metamind Academy
నీట్‌ ఉచిత మెంటార్‌ షిప్‌ టెస్ట్‌

బైపీసీ విద్యార్థులు ఈ అవ కాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ డైరెక్టర్‌ మనోజ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 8522958575 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు. 

చదవండి:

NEET Ranks: నీట్‌లో రాష్ట్రం నుంచి 44,629 మందికి ర్యాంకులు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

NEET UG 2023: నీట్‌ యూజీ రాష్ట్ర అర్హుల జాబితా విడుదల

Published date : 05 Jul 2023 03:59PM

Photo Stories