NEET UG Admit Cards: నీట్ యూజీ అడ్మిట్ కార్డులు రిలీజ్..! డౌన్‌లోడ్ చేసుకోండిలా
తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ మరికొద్ది గంటల్లో అందుబాటులోకి తీసుకురానుంది. నీట్ పరీక్షను గతేడాది 17.64లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఈ ఏడాది దాదాపు 18 లక్షల మంది రాసే అవకాశం ఉంది.
అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండిలా..
చదవండి: ప్రతికా స్వేచ్ఛలో దిగజారిన భారత్ ర్యాంక్... వారానికి ఇద్దరు చొప్పున జర్నలిస్టుల హత్య
అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి.. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inకి వెళ్లండి.
ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన NEET UG అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
తర్వాత అప్లికేషన్ నంబర్ మొదలైన వివరాలను నమోదు చేయండి.
అప్పుడు అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
చదవండి: పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి
చివరగా.. అడ్మిట్ కార్డ్‌ను ప్రింట్ తీసుకోండి.