Skip to main content

KNRUHS: సీటు పొందితే.. తదుపరి కౌన్సెలింగ్‌లకు అనర్హులు

UG, PG మెడికల్‌ కోర్సుల్లో ఆలిండియా, రాష్ట్ర కోటాలో మొదటి, రెండో విడతల కౌన్సెలింగ్‌లో సీటు పొంది, చేరిన అభ్యర్థులు తదుపరి ఆలిండియా, రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లకు అనర్హులని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
KNRUHS
సీటు పొందితే.. తదుపరి కౌన్సెలింగ్‌లకు అనర్హులు

ఈ ఉత్తర్వులు 2022–23 వైద్య విద్య సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

చదవండి: 

Published date : 13 Jul 2022 03:07PM

Photo Stories