Skip to main content

Junior Resident Posts : ఒడిశాలోని ఎయిమ్స్‌లో జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

భువనేశ్వర్‌ (ఒడిశా)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job applications at Junior Resident Posts at Odissa  AIIMS Bhubaneswar Junior Resident Recruitment Notice  Junior Resident Job Openings at AIIMS Bhubaneswar  AIIMS Bhubaneswar Junior Resident Application Details AIIMS Bhubaneswar Recruitment Advertisement for Junior Resident AIIMS Bhubaneswar Junior Resident Application Form

»    మొత్తం పోస్టుల సంఖ్య: 08.
»    అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.56,100.
»    ఎంపిక విధానం: విద్యార్హత, ఇంటర్వ్యూ, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 06.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.
»    వెబ్‌సైట్‌: https://aiimsbhubaneswar.nic.in

Posts at NCCBM : ఎన్‌సీసీబీఎమ్‌లో వివిధ‌ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

Published date : 07 Aug 2024 11:54AM

Photo Stories