Skip to main content

Posts at NCCBM : ఎన్‌సీసీబీఎమ్‌లో వివిధ‌ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

బల్లాబ్‌ఘర్‌ (హర్యానా)లోని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సిమెంట్‌ అండ్‌ బిల్డింగ్‌ మెటీరియల్స్‌ (ఎన్‌సీసీబీఎమ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various posts at National Council for Cement and Building Materials  National Council for Cement and Building Materials (NCCBM) recruitment announcement  NCCBM Ballabgarh job openings  NCCBM Ballabgarh job vacancies  NCCBM Ballabgarh application notice

»    మొత్తం పోస్టుల సంఖ్య: 23.
»    పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–11, సీనియర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, ల్యాబ్‌ అనలిస్ట్‌(ఫిజకల్‌)–02, ల్యాబ్‌ అనలిస్ట్‌(కెమికల్‌)–02, డిజైనర్‌ (మెకానికల్‌)–01, హిందీ ట్రాన్స్‌లేటర్‌–01, స్టోర్స్‌ అసిస్టెంట్‌–02, ఆఫీస్‌ అసిస్టెంట్‌–02, రిసెప్షనిస్ట్‌–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(సివిల్‌), డిగ్రీ, బీఎస్సీ, బీఈ/బీటెక్‌(సివిల్‌/మెకానికల్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
»    నోటిఫికేషన్‌ వెలువడిన తేది: 27.07.2024.
»    వివరాలకు వెబ్‌సైట్‌: www.ncbindia.com

Navodaya Admission 2024: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలు.. ఈ విద్యార్థులు అర్హులు

Published date : 07 Aug 2024 11:14AM

Photo Stories