RITES Recruitment 2023: రైట్స్ లిమిటెడ్, గురుగ్రామ్‌లో 49 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 49
పోస్టుల వివరాలు: చీఫ్ అకౌంట్ ఆఫీసర్, జియాలజిస్ట్, సూపర్‌వైజర్లు, ఆర్కిటెక్ట్, రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ తదితరాలు.
విభాగాలు: సిగ్నలింగ్, సివిల్, డ్రాయింగ్, ఎలక్ట్రికల్ జనరల్, క్యూఎస్ అండ్ బిల్డింగ్, ప్లానింగ్ అండ్ కాంట్రాక్ట్స్, సేఫ్టీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ /ఇంజనీరింగ్ డిగ్రీ/ఎమ్మెస్సీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.15,400 నుంచి రూ.35,304 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఇంటర్వ్యూ వేదిక: శిఖర్, ప్లాట్ 1, లీజర్ వ్యాలీ, రైట్స్ భవన్, సెక్టార్ 29, గురుగ్రామ్, 122001, హర్యానా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.01.2023.
ఇంటర్వ్యూ తేది: 11.01.2023
వెబ్‌సైట్: https://www.rites.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |