Skip to main content

Job Mela: 600 పోస్టులు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

Job Mela

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా?ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) నిరుద్యోగుల కోసం ఉద్యోగ మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

 మొత్తం ఖాళీలు: 600
అర్హత: టెన్త్‌/ఇంటర్‌/డిప్లొమా/ఎంఫార్మసీ/ఐటీఐ/బీఎస్సీ/డిగ్రీ

వయస్సు: 18-30ఏళ్లకు మించరాదు

Job Mela: ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్‌మేళా.. అర్హతలు ఇవే

వేతనం: పోస్టును బట్టి నెలకు రూ. 20వేలకు పైనే

జాబ్‌మేళా లొకేషన్‌: NAC Centre, సమర్లకోట, కాకినాడ
జాబ్‌మేళా తేది: సెప్టెంబర్‌ 13, 2024

Published date : 12 Sep 2024 05:33PM

Photo Stories