Skip to main content

Executive Posts : హుగ్లీ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

హౌరా (పశ్చిమ బెంగాల్‌)లోని హుగ్లీ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎస్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Executive Posts in Hooghly Cochin Shipyard Ltd

»    మొత్తం పోస్టుల సంఖ్య: 06.
»    పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–01, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌–01, మేనేజర్‌–01, డిప్యూటీ మేనేజర్‌–03.
»    విభాగాలు: ప్రాజెక్ట్‌–ఆపరేషన్స్, షిప్‌ బిల్డింగ్‌ అండ్‌ షిప్‌ రిపేర్, మెకానికల్, ఎస్టేట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, సేఫ్టీ, హ్యూమన్‌ రిసోర్స్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    వేతనం: నెలకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.1,86,120, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.1,65,440, మేనేజర్‌ పోస్టులకు రూ.1,24,000, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు రూ.1,03,000.
»    వయసు:35 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.10.2024
»    వెబ్‌సైట్‌: http://hooghlycsl.com

Apprentice Posts : కొంకణ్‌ రైల్వేలో 190 గ్రాడ్యుయేట్‌/డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు.. 

Published date : 14 Oct 2024 01:37PM

Photo Stories