Skip to main content

Employment Offer: డిగ్రీ కళాశాలలో మినీ జాబ్‌ మేళా..

నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్‌ మేళా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా అధికారి వెల్లడించారు..
Skill Development Organization   Job Fair Announcement   Mini job mela at degree college    Nakkapally Hetero Company Mini Job Mela

అనకాపల్లి: సబ్బవరం డిగ్రీ కళాశాలలో ఈనెల 26న నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నక్కపల్లి హెటెరో కంపెనీ మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా అధికారి టి.చాముండేశ్వరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Job Mela: మార్కెటింగ్‌లో ఉద్యోగావకాలు

బీఎస్సీ, ఎమ్మెస్సీలో కెమిస్ట్రీ, డిప్లొమా (మెకానిక్‌) విద్యనభ్యసించి, 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సుగల యువతీ యువకులు హాజరు కావాలని పేర్కొన్నారు. వివరాలకు 81063 27482 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Published date : 23 Feb 2024 05:08PM

Photo Stories