Skip to main content

Employment Offer: రేపు జాబ్‌ మేళా..!

రేపు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్‌ రీజినల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి తెలిపారు. ప్రకటనలో ఇంటర్య్వూకు హాజరయ్యేందుకు కావాల్సిన అర్హతలను వెల్లడించారు..
employment offer at the national career service centre

అల్లూరి సీతారామరాజు: జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్‌ రీజినల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి నిట్టాల శ్యామ్‌ సుందర్‌ తెలిపారు. అపోలో ఫార్మాసీ, ఎస్‌ఆర్‌ అకాడమిక్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థల్లో 130 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

TET Centers for Candidates: టెట్‌ అభ్యర్థులకు కేంద్రాల కేటాయింపు ఇలా..!

రిటైల్‌ ట్రైనీ, ఆఫీస్‌ అడ్మిన్‌, టెలీకాలర్‌, హోమ్‌కేర్‌, నర్సింగ్‌ స్టాఫ్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాలకు టెన్త్‌, ఇంటర్‌, ఏదైనా డిగ్రీ, ఎం/బి/డి ఫార్మసీ, ఎంఎల్‌టీ, జీఎన్‌ఎం, నర్సింగ్‌ ఉద్యోగాల బట్టీ ఉత్తీర్ణత సాధించిన 18–30 ఏళ్ల పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంల్లో జాబ్‌ లోకేషన్‌ ఉంటుందన్నారు. ఆయా ఉద్యోగం బట్టి జీతం నెల కు రూ.10,500 –20 వేల వరకు ఉంటుందన్నారు.

Published date : 15 Jun 2024 01:14PM

Photo Stories