Skip to main content

Campus Drive: సెంట్రల్‌ యూనివర్సిటీలో క్యాంపస్‌ డ్రైవ్‌

నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణావకాశం. సెంట్రల్‌ యూనివర్సిటీలో క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, పాల్గొనే కంపెనీల గురించి వివరించారు..
TCS Recruitment at Central University of AP on March 27th   Campus Drive at Central University for Unemployed youth    TCS Recruitment at Central University of AP on March 27th

అనంతపురం: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో ఈ నెల 27న టీసీఎస్‌ కంపెనీ క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌ఏ కోరి తెలిపారు. వర్సిటీ ట్రాన్సిట్‌ క్యాంపస్‌ –2, సీఆర్‌ఐటీ కళాశాల క్యాంపస్‌లో ఉదయం 9 గంటలకు డ్రైవ్‌ ప్రారంభమవుతుందన్నారు.

AP Inter Exam Evaluation: ప్రారంభమై ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం

2022, 2023 సంవత్సరాల్లో గుర్తింపు పొందిన వర్సిటీల నుంచి ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌ స్ట్రీమ్‌ల్లో బ్యాక్‌లాగ్‌ లేకుండా రెగ్యులర్‌ డిగ్రీ పూర్తి చేసినవారు ఇంటర్వ్యూలకు అర్హులన్నారు. విద్యార్థులు రాత పరీక్షకు హాజరయ్యే ముందు http://nextstep.tcs.com/cam pus/ వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

Training and Employment: టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణతో ఉపాధి అవకాశం..

Published date : 25 Mar 2024 11:15AM

Photo Stories