Skip to main content

Training and Employment: టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణతో ఉపాధి అవకాశం..

నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం. యువత ఈ సంస్థలో శిక్షణ పొంది ఉద్యోగం సాధించవచ్చు. ఈ శిక్షణపై సంస్థ కో ఆర్డినేటర్‌ స్పష్టత ఇచ్చారు..
Training and Employment Offer for Unemployed youth   TASK collaboration with Telangana Academy for Skill and Knowledge

కరీంనగర్‌సిటీ: విద్యార్థులు శిక్షణతో ఉద్యోగ అవకాశాలు పొందుతారని టీఎస్‌కేసీ కో ఆర్డినేటర్‌ సీహెచ్‌. శోభారాణి తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని తెలంగాణ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జి సెంటర్‌ (టీఎస్‌కేసీ) ఆధ్వర్యంలో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టీఏఎస్‌కే) సహకారంతో డాటా బేస్‌ విత్‌ ఎస్‌క్యూల్‌పై శిక్షణ కార్యక్రమం 21 నుంచి 23 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌.టి. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ఈ శిక్షణ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ట్రైనర్‌ బి.స్వప్న, టీఎస్‌కేసీ ఎఫ్‌టీఎం రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Students Attendance for Exams: జిల్లాలో పది, ఇంటర్‌ పరీక్షలకు హాజరు, గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య..!

Published date : 25 Mar 2024 10:39AM

Photo Stories