Skip to main content

Training of Lab Technician: ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ

Training of Lab Technician in ITDA

పాడేరు రూరల్‌: జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, ఐసిటీసీ కేంద్రాల్లో హెచ్‌ఐవీ,ఎయిడ్స్‌ టెస్టులను వ్యాధి లక్షణాలు గల వ్యక్తికి నిర్థారణ చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేసి నిర్ధిష్టమైన ఐడీలు క్రియేట్‌ చేయాలని జిల్లా క్షయ ఎయిడ్స్‌ లెప్రసీ నియంత్రణ అధికారి డాక్టర్‌ విశ్వేశ్వరనాయుడు అన్నారు. పాడేరు ఐటీడీఏలో శుక్రవారం ఐసీటిసి సిబ్బంది పీహెచ్‌సీల ల్యాబ్‌ టెక్నిషియన్లకు శిక్షణ సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్‌ విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ వ్యాధి నిర్థారణ అయిన తరువాత వైద్యం సకాలంలో అందించాలని సూచించారు. డాక్టర్‌ కామేశ్వర ప్రసాద్‌, కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌, సుకుమార్‌, శైలజ, సంజీవపాత్రుడు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

 

Dr Mansukh Mandaviya: 2014 నుంచి 110% పెరిగిన సీట్లు

Published date : 29 Jul 2023 02:43PM

Photo Stories