Dr Mansukh Mandaviya: 2014 నుంచి 110% పెరిగిన సీట్లు
Sakshi Education
న్యూఢిల్లీ: దేశంలో వైద్య కళాశాలలు 2014 నుంచి 82 శాతం పెరిగాయని కేంద్రం తెలిపింది. 2014 మెడికల్ కాలేజీలో 387 ఉండగా, నేడు వాటి సంఖ్య 704కు చేరుకుందని వివరించింది. ఇదే కాలంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,348 నుంచి 1,07,948కి చేరుకున్నాయని తెలిపింది. జూలై 28న లోక్‌సభలో ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
చదవండి:
Professor jobs: కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. వేతనం నెలకు రూ.1.90 లక్షలు
1520 Government Jobs: 1520 పోస్టులు.. వివిధ జోన్లు, కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ఇలా
Medical Health Department: వైద్య విద్య యూజీ కోర్సుల ఫీజుల ఖరారు
Published date : 29 Jul 2023 11:46AM