Skip to main content

Mini Job Mela: డిసెంబర్‌ 1న మినీ జాబ్‌ మేళా.. అర్హులు వీరే..

తుమ్మపాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, రేబాకలో డిసెంబర్‌ 1న మినీ జాబ్‌ మేళా నిర్వహిస్తునట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి టి. చాముండేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.
Skill Development Leader's Announcement  job mela

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా పరవాడలో గల రిఫ్రా టెక్నిక్‌ కంపెనీలో అప్రెంటిస్‌ ట్రైనీ పోస్ట్‌కి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. డిప్లొమా(మెకానికల్‌, ఎలక్ట్రికల్‌) ఐ.టి.ఐ(ఫిట్టర్‌, వెల్డర్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌) చదువుకొని, సంవత్సరాల వయస్సు కలిగిన వారు పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 7036363272 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

Mega Job Mela: డిసెంబర్‌ 2న మెగా జాబ్‌ మేళా.. ఉండాల్సిన అర్హ‌త‌లు ఇవే..

Published date : 30 Nov 2023 04:10PM

Photo Stories