Mega Job Mela: డిసెంబర్ 2న మెగా జాబ్ మేళా.. ఉండాల్సిన అర్హతలు ఇవే..
డిసెంబర్ 2న ఉదయం 9 గంటల నుంచి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాలో సుమారు వంద మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటాయన్నారు.
జాబ్ మేళాకు హాజరయ్యే యువతీ, యువకులు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లమో, బీటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, నర్సింగ్, పీజీ చదివి ఉండాలన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 7989888299, 9676706976, 7799587687, 8897776368, 9177143181 నంబర్స్‌ను సంప్రదించాలని కోరారు. అర్హత కలిగిన వారు https://skilluniverse.apssdc.in/లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.
100 బహుళ జాతీయ కంపెనీలు..
జాబ్ మేళాలో గూగుల్, ఫ్లిప్ కార్ట్, హెటేరో డ్రగ్స్ ,wipro , genpact, Enlight technologies , Techwish software,కియా మోటార్స్, ముతూట్ ఫైనాన్స్, Quess Corp , Greentek ,Vetro techsoft solutions , Allsec టెక్నాలజీస్, అపోలో ఫార్మసీ,Beets L soft solutions,Empowerment solutions, Adecco solutions,Agile airport services,igneous IT pvt solutions,Amaraja batteries,KML,Jovox ,Threads IT Pvt Ltd,AIL Dixon ఇలా 100 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి.
ఈ రిజినల్ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ 10 వేల నుంచి రూ.50 వేల వరకు జీతం ఉంటుందని తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా విద్యార్హత పత్రాలు జిరాక్స్, ఆధార్ కార్డ్, రెండు ఫోటోలతో అర్హత కలిగిన నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.