Jobs In IDBI Bank- 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీని ప్రకారం మొత్తం 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
విభాగం: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
ఖాళీలు: 500
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వయస్సు : 21-25 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం,ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 12
దరఖాస్తు చివరితేదీ : ఫిబ్రవరి 26
దరఖాస్తు ఫీజు: ఎస్సీ ఎస్టీ, వికలాంగులకు రూ.200, మిగతా వారికి రూ.1000/
పూర్తి వివరాల కొరకు వెబ్‌సైట్https://www.idbibank.in/ను సంప్రదించండి.
Published date : 10 Feb 2024 09:09AM
PDF
Tags
- IDBI Bank
- IDBI Bank Recruitment 2024
- IDBI Bank Recruitment
- latest bank jobs
- bank jobs
- Recruitment
- IDBI Bank Recruitment
- Junior Assistant Manager Jobs
- Job Vacancies
- Bank careers
- Eligibility Criteria
- application process
- Employment opportunity
- Hiring notice
- SakshiEducation job notifications
- latest bank jobs