Eklavya Model Schools Jobs: ఏకలవ్య పాఠశాలలో టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!
Sakshi Education
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో గెస్ట్ టీచర్‌గా పని చేసేందుకు దరఖాస్తులు.
బుట్టాయగూడెం: మండలంలోని ఇప్పలపాడు సమీపంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో గెస్ట్ టీచర్‌గా పని చేసేందుకు ఆసక్తి, అర్హత గల రిటైర్డ్ టీచర్స్, ఇతర డిపార్ట్‌మెంట్‌లో పనిచేయుచున్న జేఎల్స్ (ఆన్ డిప్యుటీషన్) నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ బి.అమృత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
196 Tech Posts in Indian Army: ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ ఆహ్వానం
పోస్టుల వివరాలు:
- టీజీటీ–2 హిందీ(పురుషులు–1, సీ్త్రలు–1),
- పీజీటీ–4 (ఫిజిక్స్–1,
- మ్యాథ్స్–1,
- ఎకనామిక్స్–1,
- ఐటీ–1
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకూ ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు.
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో 36 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
Published date : 14 Jul 2023 05:47PM