Airport Authority: పదో తరగతి అర్హతతో ఎయిర్‌పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు... పరీక్ష లేకుండానే నియామకం.. ఇలా అప్లై చేసుకోండి
చెన్నైలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్(ఏఏఐ సీఎల్‌ఏఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు చెన్నైలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తులు కేవలం ఆన్‌లైన్ లోనో పంపాలి.
మొత్తం ఖాళీలు: 105
పోస్టులు: ట్రాలీ రెట్రీవర్లు.
ఇవీ చదవండి: ఈ గెలుపు నిచ్చెనా ఎక్కినప్పుడే సంపూర్ణ విజయం... లేకుంటే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా....
జనరల్: 44
ఓబీసీ: 28
ఎస్సీ: 15
ఎస్టీ: 07
ఈడబ్ల్యూఎస్: 11
అర్హత: 10వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 18-27 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.21300 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ ఆధారంగా
ఇవీ చదవండి: జాతీయ విద్యావిధానానికి మరిన్ని మెరుగులు... ప్రఖ్యాత సంస్థలతో 106 ఒప్పందాలు... ఇకపై విద్యార్థులకు
దరఖాస్తు ఫీజు: 250.
దరఖాస్తు ప్రారంభం: 02.08.2023
దరఖాస్తు చివరి తేది: 31.08.2023.
మరిన్ని వివరాలకు http://aaiclas.aero/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్