Skip to main content

జనవరి 6న ప్రకాశంలో జాబ్ మేళా; అగ్ర కంపెనీలు... ఉద్యోగాలు ఇవే

APSSDC ప్రకాశం జిల్లా మెగా జాబ్ డ్రైవ్‌ను 06-01-2022 @ అమృత డిగ్రీ కళాశాల- సింగరాయకొండ నిర్వహిస్తోంది.
job fair
జనవరి 6న ప్రకాశంలో జాబ్ మేళా; అగ్ర కంపెనీలు... ఉద్యోగాలు ఇవే

జాబ్ డ్రైవ్ వేదిక: అమృత కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, MG పాడు, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్: 523101.

పాల్గొనే కంపెనీలు:

రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మార్విన్ లిఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, SBI కార్డ్‌, జయలక్ష్మి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కాక్స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, జాన్సన్, అమరరాజు, క్వార్ట్జ్‌క్రాఫ్ట్ LLP, మాధవి రాజేష్ అసోసియేట్స్ ,(చార్టెడ్ అకౌంటెంట్స్), Allsec టెక్నాలజీస్, ఫ్లక్స్టెక్ సొల్యూషన్స్, APEX సొల్యూషన్స్, ఫ్యూజన్ BPO, హెక్సావేర్, KIA

అందిస్తున్న ఉద్యోగాలు:

మొబైల్ అసెంబ్లర్, బహుళ, బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మెషిన్ ఆపరేటర్లు, డిప్లొమా/ఐటీఐ ట్రైనీ, మెషిన్ ఆపరేటర్, ట్రైనీ, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, US IT రిక్రూటర్ (ఓన్లీ నైట్ షిట్స్), జూనియర్ ఆటోకాడ్ ఇంజనీర్, వాయిస్ ప్రాసెస్ తెలుగు &ఇంగ్లీష్, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, NEEM ట్రైనీ

అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం https://apssdc.in/home/JobsBYJobMelaId/1849ని సందర్శించవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు:

జనవరి 8న ఏపీలో మెగా జాబ్ మేళా; 25 కంపెనీలు... 10th, ఇంటర్, డిప్లొమా, బి.టెక్ విద్యార్థులు పాల్గొనచ్చు

APPSC Jobs Recruitment: 730 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే

యూపీఎస్సీలో 187 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Published date : 31 Dec 2021 05:44PM

Photo Stories