NEET & IIT Free Coaching: నీట్, ఐఐటీపై 30 రోజుల ఆన్‌లైన్ క్లాసులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు 30 రోజుల పాటు ఐఐటీ, నీట్‌పై ఉచిత ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు మెటామైండ్ అకాడమీ చైర్మన్ మనోజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఐఐటీయన్లు, మెడికోలతో ఈ క్లాసులు ఉంటాయని, వారు అన్ని సందేహాలు నివృత్తి చేస్తారని తెలిపారు. దీంతో పాటు సైకాలజిస్టులతో కూడా క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 9090898928 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
Published date : 06 Apr 2024 09:29AM