JEE Advanced 2023: జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు జూన్ 18న విడుదలవుతాయి. ఆ మర్నాడే జోసా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. జేఈఈలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా జోసా పరిధిలోని కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) జూన్ 7న విడుదల చేసింది.
చదవండి: NIRF: దేశంలో నంబర్ 1 ఐఐటీ ఇదే.. ఎన్‌ఐఆర్‌ఎఫ్–2023 ర్యాంకింగ్ నివేదిక విడుదల..
కౌన్సెలింగ్ షెడ్యూల్
తేదీ |
ప్రక్రియ |
జూన్ 19 |
జోసా రిజిస్ట్రేషన్ |
జూన్ 25 |
మాక్ సీట్ అలకేషన్–1 |
జూన్ 27 |
మాక్ సీట్ అలకేషన్–2 (అభ్యర్థులు ఆప్షన్స్ లాక్ చేయొచ్చు) |
జూన్ 29 |
అభ్యర్థులు డేటా మార్పులు |
జూన్ 30 |
తొలి విడత సీట్ల కేటాయింపు |
జూలై 4 |
ఆన్‌లైన్ రిపోర్టింగ్ |
జూలై 5 |
తొలి విడత కేటాయింపుపై సందేహాల నివృత్తి |
జూలై 6 |
రెండో దశ సీట్ల కేటాయింపు |
జూలై 6–10 |
ఆన్‌లైన్ రిపోర్టింగ్ |
జూలై 12 |
మూడో దశ సీట్ల కేటాయింపు |
జూలై 12–14 |
ఆన్‌లైన్ రిపోర్టింగ్ |
జూలై 16 |
నాల్గో దశ సీట్ల కేటాయింపు |
జూలై 16–19 |
ఆన్‌లైన్ రిపోర్టింగ్ |
జూలై 21 |
ఐదో దశ సీట్ల కేటాయింపు |
జూలై 21–24 |
ఆన్‌లైన్ రిపోర్టింగ్ |
జూలై 26 |
6వ దశ సీట్ల కేటాయింపు |
జూలై 26–28 |
ఆన్‌లైన్ రిపోర్టింగ్ |