Skip to main content

JEE Mains 2024: జేఈఈ మెయిన్స్‌ రెస్పాన్స్‌ షీట్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్‌–1) రెస్పాన్స్‌ షీట్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఫిబ్ర‌వ‌రి 6న‌ రాత్రి విడుదల చేసింది.
JEE Mains Response Sheet Released

జేఈఈ మెయిన్‌ వెబ్‌సైట్‌లో దీన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన విద్యార్థుల పత్రాలు కూ డా లభిస్తాయి. ‘ప్రాథమిక కీ’తో దీన్ని సరిపోల్చుకుని చూసుకోవచ్చు. ఎక్కడైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్ర‌వ‌రి 8వ తేదీలోగా రూ.200 రుసుము చెల్లించి చాలెంజ్‌ చేసే వెసులుబాటు కల్పించింది.

చదవండి:

JEE Mains 2024: ముగిసిన జేఈఈ మెయిన్స్‌ మొదటి విడత.. ఫలితాల వివరాలు!

Tips for Exams: త్వరలో జేఈఈ పరీక్షలు.. ఈ చిట్కాలను పాటిస్తే గెలుపు మీదే..!

Published date : 07 Feb 2024 03:38PM

Photo Stories