JEE Main 2 Key: జేఈఈ తుది ‘కీ’ విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్–2) తుది ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏప్రిల్ 22న విడుదల చేసింది.
దీన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కొన్ని రోజుల కిందట ప్రాథమిక ‘కీ’విడుదల చేసిన ఎన్‌టీఏ, అందులో వచ్చిన అభ్యంతరాలను పరిగణలో కి తీసుకుని మార్పులు, చేర్పులతో ఫైనల్ ‘కీ’ ఇచ్చింది. దీనిద్వారా విద్యార్థులు మార్కులను అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది.
చదవండి:
Free Training for JEE, NEET & EAPCET: ఉచిత శిక్షణ.. భవితకు రక్షణ
Published date : 23 Apr 2024 01:23PM