Skip to main content

TS ICET Results 2023 : నేడే టీఎస్ ఐసెట్‌-2023 ఫలితాలు విడుదల.. రిజ‌ల్డ్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు టీఎస్ ఐసెట్ 2023 ఫ‌లితాల విడుద‌ల‌కు తేదీ ఖారారు చేశారు. ఈ టీఎస్ ఐసెట్ 2023 ఫ‌లితాల‌ను జూన్ 29వ తేదీ మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.
TS ICET 2023 Results Release News Telugu
TS ICET 2023 Results

ఈ ఫ‌లితాల‌లో పాటు ఫైన‌ల్ 'కీ' ని కూడా విడుద‌ల చేయ‌నున్నారు.షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 21 ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ ఫ‌లితాల విడుద‌ల ఆల‌స్యం అయింది. తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్-2023 ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌కు పరీక్షకు 75 వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. 70,900 మంది హాజరయ్యారు. ఈ టీఎస్ ఐసెట్ ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

How to check TS ICET 2023 Results?

  • Visit https://results.sakshieducation.com
  • Click on TS ICET 2023 results link available on the home page.
  • Enter your hallticket number and submit.
  • Your results will be displayed.
  • Download and save a copy for further reference.

☛ Check TS ICET Mock Counselling/ College Predictor/ Last Ranks/ Cutoff Ranks

టీఎస్ ఐసెట్‌-2023 ఫలితాల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 29 Jun 2023 09:46AM
PDF

Photo Stories