Skip to main content

TS ICET 2022 Results : టీఎస్ ఐసెట్‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్‌: టీఎస్ ఐసెట్–2022 ఫలితాలను ఆగస్టు 27వ తేదీన‌ విడుదల చేశారు.
TS ICET Results
TS ICET Results 2022

ఈ ఫ‌లితాల‌ను కాకతీయ యూనివర్సిటీలో మ‌ధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల‌తో పాటు ఫైనల్ కీ ని కూడా విడుదల చేశారు. ఈ టీఎస్ ఐసెట్ 2022 ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ( www.sakshieducation.com )లో చూడొచ్చు.

టీఎస్ ఐసెట్-2022 ఫ‌లితాలు కోసం క్లిక్ చేయండి

TS ICET -2022 Results (Click Here )

How to check TS ICET Results 2022?

ఈ  ప‌రీక్ష‌కు 75,958 మంది అభ్యర్థులు..
ఈ ఐసెట్ ప‌రీక్ష‌ను జూలై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించిన విష‌యం తెల్సిందే. తెలంగాణలో 62, ఆంధ్రప్రదేశ్‌లో 4 మొత్తంగా 66 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి.. 66 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, 75 మంది అబ్జర్వర్లను నియమించి ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ఈ  ప‌రీక్ష‌కు 75,958 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

Published date : 27 Aug 2022 03:55PM

Photo Stories