Skip to main content

TS ICET Results 2023 Link : టీఎస్ ఐసెట్‌-2023 ఫలితాలు విడుదల.. రిజ‌ల్డ్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు టీఎస్ ఐసెట్ 2023 ఫ‌లితాల‌ను విడుద‌ల‌ చేశారు. ఈ టీఎస్ ఐసెట్ 2023 ఫ‌లితాల‌ను జూన్ 29వ తేదీ మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు కాక‌తీయ యూనివర్సిటీలో విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల‌లో పాటు ఫైన‌ల్ 'కీ' ని కూడా విడుద‌ల చేశారు.
TS ICET Results 2023 Released News Telugu
TS ICET Results 2023

షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 21 ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ ఫ‌లితాల విడుద‌ల ఆల‌స్యం అయింది. తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్-2023 ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌కు పరీక్షకు 75 వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. 70,900 మంది హాజరయ్యారు. ఈ టీఎస్ ఐసెట్ ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

☛ టీఎస్ ఐసెట్‌-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి

How to check TS ICET 2023 Results?

  • Visit https://results.sakshieducation.com
  • Click on TS ICET 2023 results link available on the home page.
  • Enter your hallticket number and submit.
  • Your results will be displayed.
  • Download and save a copy for further reference.

☛ Check TS ICET Mock Counselling/ College Predictor/ Last Ranks/ Cutoff Ranks

Published date : 29 Jun 2023 03:56PM

Photo Stories