Skip to main content

AP ICET 2022 Result Direct Link : ఏపీ ఐసెట్‌-2022 ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ లింక్ ఇందే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వ‌హించిన ఏపీ ఐసెట్‌–2022 ఫ‌లితాల‌ను ఆగ‌స్టు 8వ తేదీన విడుద‌ల చేశారు.
Results for AP ICET - 2022
AP ICET - 2022 Results

ఈ ప‌రీక్ష‌ను జూలై 25వ తేదీన‌ నిర్వహించిన విష‌యం తెల్సిందే. మొత్తం 49,157 మంది దరఖాస్తు చేయగా, 42,496 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 86.45 శాతం హాజరు నమోదైందని సెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 నగరాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 70.92 శాతం హాజరు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో అత్యధికంగా 93.3 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 93.1, పశ్చిమ‌ గోదావరి జిల్లాలో 93 శాతం మంది హాజరయ్యారు. ఏపీ ఐసెట్ 2022 ఫ‌లితాల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com)లో చూడొచ్చు.

ఏపీ ఐసెట్‌-2022 ఫ‌లితాలు విడుద‌ల కోసం క్లిక్ చేయండి

ఏపీ ఐసెట్‌-2022 ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

A P ICET 2022 Shift - 1 Question Paper with Key

AP ICET 2022 Shift - 2 Question Paper with Key

Published date : 08 Aug 2022 06:14PM

Photo Stories