Skip to main content

TS ICET 2022: నేడు ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి

2022 జూలై 27, 28 తేదీల్లో నిర్వహించిన TS ICET 2022 పరీక్ష ఫలితాలను ఆగస్టు 27న Kakatiya Universityలో విడుదల చేయనున్నట్లు కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి ఆగస్టు 26న ఒక ప్రకటనలో తెలిపారు.
TS ICET 2022
నేడు ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి

తెలంగాణలో 14 రీజినల్‌ సెంటర్లు, ఏపీలో నాలుగు రీజినల్‌ సెంటర్లలో నిర్వహించిన TS ICET 2022ను 68,781 మంది అభ్యర్థులు రాసినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 27 మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, కేయూ వీసీ తాటికొండ రమేష్‌ పాల్గొంటారని, ఫైనల్‌ కీ కూడా విడుదల చేస్తారని వివరించారు. వెంటనే ఫలితాలను సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

▶ TS ICET 2022 Results on Aug 27th: Check Direct Link
 AP & TS College Predictor 2022 (EAMCET | ICET | POLYCET)

చదవండి:

Published date : 27 Aug 2022 03:56PM

Photo Stories