తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి - మదింపు ప్రక్రియలు
1. భారత జాతీయాదాయంపై మొదటిసారిగా విశేషంగా పరిశోధన చేసినవారు? (డిప్యూటీ జైలర్-2013)
ఎ) వి.కె.ఆర్.వి. రావ్
బి) పి.ఎన్. ధర్
సి) ప్రొఫెసర్ షెనాయ్
డి) జగదీష్ భగవతి
- View Answer
- సమాధానం: ఎ
2. కింది వాటిలో జాతీయాదాయన్ని ఏ విధంగా లెక్కించరు? (డిప్యూటీ జైలర్-2013)
ఎ) ఆదాయ పద్ధతి
బి) ఖర్చు పద్ధతి
సి) ఎగుమతులు - దిగుమతుల పద్ధతి
డి) విలువ ఆధారిత పద్ధతి
- View Answer
- సమాధానం: సి
3. భారత జాతీయాదాయాన్ని గణించే సంస్థ? (ఎస్.ఐ-2011)
ఎ) ఎన్ఎస్ఎస్వో
బి) సీఎస్వో
సి) ఆర్బీఐ
డి) ఎన్ఈఎస్
- View Answer
- సమాధానం: బి
4. ‘గనులు, తవ్వకాలు’ అంశాన్ని ఏ రంగంలో భాగంగా పరిగణిస్తారు?
ఎ) వ్యవసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవల రంగం
డి) ఉమ్మడి రంగం
- View Answer
- సమాధానం: బి
5. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని మదింపు చేసేది?
ఎ) రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి
బి) కేంద్ర గణాంక సంస్థ
సి) ఆర్థిక సంఘం
డి) రాష్ట్ర ఆర్థిక గణాంక సంచాలకులు
- View Answer
- సమాధానం: డి
6. తెలంగాణ స్థూల రాష్ట్రోత్పత్తి (జీఎస్డీపీ)ని ఏ పద్ధతి ద్వారా లెక్కిస్తారు?
ఎ) ఉత్పత్తి పద్ధతి
బి) ఆదాయ పద్ధతి
సి) వ్యయ పద్ధతి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. వాస్తవ జాతీయాదాయాన్ని లెక్కించడానికి ప్రస్తుతం దేన్ని ఆధార సంవత్సరంగా పరిగణిస్తున్నారు?
ఎ) 2004-05
బి) 2009-10
సి) 2001-02
డి) 2010-11
- View Answer
- సమాధానం: ఎ
8. తెలంగాణ జీఎస్డీపీలో (2014-15) వ్యవసాయ రంగం వాటా?
ఎ) 25 శాతం
బి) 20 శాతం
సి) 17.9 శాతం
డి) 16.8 శాతం
- View Answer
- సమాధానం: సి
9. ‘జిల్లా స్థూల ఉత్పత్తి’ (జీడీడీపీ) అతి తక్కువగా ఉన్న జిల్లా?
ఎ) ఆదిలాబాద్
బి) నిజామాబాద్
సి) మహబూబ్నగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: బి