Skip to main content

TSPSC Groups Study Material : గ్రూప్‌-1,2,3,4 స్టడీ మెటీరియల్ మీకోసం..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఎంతో కాలం నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూసిన నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ‌లే గుడ్య‌న్యూస్ చెప్పింది.
TSPSC Groups Study Material
TSPSC Groups Study Material

అలాగే భారీ సంఖ్యలో కొలువుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం 30,453 ఉద్యోగాల‌కు భ‌ర్తీకి అనుమతి కూడా ఇచ్చింది. ఇందులో భాగంగానే త్వ‌ర‌లోనే తెలంగాణ ప‌బ్లిక్ క‌మిష‌న్ నుంచి గ్రూప్‌-1, 2, 3, 4 నోటిఫికేష‌న్ విడుద‌ల చేయనున్నారు. గ్రూప్‌-1లో 503 ఉద్యోగాల‌ను, గ్రూప్‌-2లో 582 పోస్టుల‌ను, అలాగే గ్రూప్‌-3లో 1373 పోస్టులు, గ్రూప్‌-4లో 9,168 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి పోటీప‌రీక్ష‌ల‌కు www.sakshieducation.com ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులతో స్టడీ మెటీరియల్‌ను ప్రిపేర్ చేయించింది. ఈ స్టడీ మెటీరియల్‌ చూస్తే.. అభ్య‌ర్థికి స‌బ్జెక్ట్‌పై ఒక సంపూర్ణ‌ అవ‌గాహ‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రీపేర్ అవుతున్న అభ్య‌ర్థులు స్టడీ మెటీరియల్‌ను (Study Material) www.sakshieducation.com చూడొచ్చు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, 2, 3, 4 స్టడీ మెటీరియల్ కోసం క్లిక్ చేయండి

TSPSC Groups: గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్ పేప‌ర్స్ మీకోసం..

Published date : 05 Apr 2022 06:44PM

Photo Stories