Skip to main content

TSPSC Group-4 Final Key Released : గ్రూప్‌-4 ఫైనల్ 'కీ' ఇదే.. భారీగా తొల‌గించిన ప్ర‌శ్న‌లు ఇవే.. ఫ‌లితాలను..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-4 ఫైన‌ల్ కీ ని విడుద‌ల చేశారు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్ 4 క్యాటగిరీలో 8,180 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 1వ తేదీన‌ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Group 4 Vacancies in Telangana ,TSPSC Group-4 Exam Update ,tspsc group 4 final key released news telugu,TSPSC Latest News,8,180 Group 4 Posts in Various Departments
tspsc group 4 final key

ఈ పరీక్షకు అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేశారు. అలాగే జూలై 1వ తేదీన‌ పరీక్ష నిర్వహించగా.. పేపర్ -1కు 7,63,835 మంది, పేపర్ –2కు 7,61,026 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

తొల‌గించిన ప్ర‌శ్న‌లు ఇవే..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పేపర్‌-1లో ఏడు ప్రశ్నలు, పేపర్‌-2లో మూడు ప్రశ్నలు కలిపి మొత్తం పది ప్రశ్నలు తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా.. ఇందులో అయిదు ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొంది.

TSPSC Group-4 పేపర్‌-1లో తొల‌గించిన‌ ఏడు ప్రశ్నలు ఇవే..

tspsc group 4 deleted questions telugu news

TSPSC Group-4 పేపర్‌-2లో తొల‌గించిన‌ ఏడు ప్రశ్నలు ఇవే..

tspsc group 4 paper 2 deleted questions

గ్రూప్‌-4 ఫ‌లితాలను..
ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించిన విష‌యం తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఫలితాలను కూడా అక్టోబర్‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

☛➤ TSPSC Group 4 Paper-1 Question Paper With Key 2023 (Click Here)

☛➤ TSPSC Group 4 Paper-2 Question Paper With Key 2023 (Click Here)

TSPSC Group-4 Paper 1 & 2 Final Key ఇదే..

Published date : 07 Oct 2023 02:46PM
PDF

Photo Stories